జగను అక్రమంగా ఆస్తులను సంపాదించాడని మంత్రి శంకర్రావు రాసిన లేఖనే ఫిర్యాదుగా తీసుకుని, రాష్ట్ర హైకోర్టు విచారించి, సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని ఆదేశించింది.
మంగళవారం 12 జూలై 2011
ఆదివారం 3 జూలై 2011
ప్రొఫెసరు చక్రపాణి గారూ, మీకు సిగ్గుందా?
ఏకంగా ఒక ప్రొఫెసరును పట్టుకుని ఇలా అనెయ్యొచ్చా అని అనబాకండి నన్ను. ఆయనే చెప్పాడు అలా అనొచ్చని. ఎప్పుడంటే..
శనివారం 2 జూలై 2011
ఉద్యమ నాటకంలో మరో అంకం
తెవాదు లాడుతున్న తెలంగాణ ఉద్యమ నాటకంలో మరో అంకానికి తెరలేచింది. ఈసారి ప్రధాన నటులు తెవాద కాంగీయులు. సహ నటులు తెవాద తెలుగుదేశీయులు. జూలై నాలుగున ఎంపీలు, శాసనసభ్యులు, మంత్రులూ - అందరం రాజీనామాలు చేసిపారేస్తామని కాంగీయులు ప్రకటించారు. తెవాద తెదేపా నాయకులు తందాన అని గంతులేసారు. తెరాస నాయకులు గుడ్ గుడ్ మంచిగ నటించిన్రు అని మెచ్చుకున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)
